,

Aame Kaalipoyindi

150.00

+ ₹50 For Shipping

 

Author – Dr Rashid Jahan [acf field=”author”]
Translator-  Dr. Geethanjali [acf field=”translator”]
Pages – 142 [acf field=”pages”]

Guaranteed Safe Checkout
కన్యాశుల్కం, బాల్య వివాహం, సతీ సహగమనం లాంటి హిందు మతంలోని స్త్రీల సమస్యలకు వ్యతిరేకంగా పోరాటాలు ఆ సమాజం నుండే వచ్చాయి. బయటనుండి కాదు. కారణం నేను పైన చెప్పిందే… అలాంటి ఆచారాలు వల్ల నష్టపోయే సమూహాలే వాటిపైన తిరగబడి వాటిని ఓడించాయి. బయట వాళ్లకు అవి తమది కాని సమస్య మాత్రమే..
ముస్లిం సమాజంలోని స్త్రీల సమస్యలు బయట వాళ్ల కన్నా ఆ సమాజంలో ఉండే స్త్రీలకే ఎక్కువ తెలిస్తుంది. Dr. రషీద్ జహాన్ అదే పని చేశారు. పరదాల వెనక ఉండే స్త్రీల సమస్యలు తెలుసుకుని కథలూ నాటికలు రాశారు. అందులో 11 కథలు, 2 నాటికలు ” ఆమె కాలిపోయింది!” అనే పుస్తకంలో ఉన్నాయి. Dr. గీతాంజలిగారు వాటికి చక్కగా అనువాదం చేశారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “Aame Kaalipoyindi”

Your email address will not be published. Required fields are marked *

Shopping Cart