తెలుగుకథల మీదా, నవలలమీదా, తెలుగులో వచ్చిన అనువాదాల మీదా వాడ్రేవు చినవీరభద్రుడు 2019 నుంచి రాస్తూ వచ్చిన 36 వ్యాసాల సంపుటం ఇది. తెలుగు సాహిత్యంలో ఇంతదాకా అప్రధానీకరణకు గురైన కళింగాంధ్ర గిరిజనులు, రాయలసీమ రైతులు, తెలంగాణా ముస్లింలు ప్రాతినిధ్యం పొందిన రచనల గురించిన విశ్లేషణ ఇది. అలానే గతంలో గొప్ప రచనలు చేసి విస్కృతికి గురైన తెలుగు నవలారచయిత్రులు గురించీ, రావిశాస్త్రి వారసుల గురించీ, గ్రీన్ రివల్యూషను నుంచి గ్లోబలైజేషను దాకా గోదావరి డెల్టాలో సంభవించిన సామాజిక పరిణామం గురించీ కూడా ఈ వ్యాసాల్లో కనిపిస్తుంది. ప్రపంచ కథకులందరికీ మార్గదర్శి అని చెప్పదగ్గ చెహోవ్ పైనా, అగ్రశ్రేణినవలల్లో ఒకటైన బ్రదర్స్ కరమజోవ్ పైనా వ్యాసాలు ఈ సంపుటికి ప్రత్యేక ఆకర్షణ.
Essays
Kathalasamudram
₹250.00
+ ₹50 For ShippingAuthor – Vadrevu Chinaveerabhadrudu [acf field=”author”]
Pages – 200 [acf field=”pages”]




Reviews
There are no reviews yet.