మహద్ వీధులన్నీ ‘హరహర మహాదేవ’ నినాదాలతో, డప్పుల, సన్నాయి మేళాల హోరుతో మారుమ్రోగిపోతోంది. ఊరేగింపు చావ్‍దార్ మంచినీటి సరస్సు చుట్టూ తిరుగుతోంది. సరస్సు మొత్తం పచ్చగా నాచుపట్టి ఉంది. కుళ్లిన కర్రలు, ఆకులు తేలుతున్నాయి. వాటి నుండి వస్తున్న వాసన గాలిలో నిండి అందరి ముక్కులను తాకుతోంది. ఊరికి చెందిన కొందరు ఆధిపత్య కులాల వాళ్ళు సరస్సు చుట్టూ నిఘా పెట్టి పహారా కాస్తున్నారు.
Novels
Mahad
Original price was: ₹249.00.₹200.00Current price is: ₹200.00.
+ ₹50 For ShippingAuthor – Mohan Talari[acf field=”author”]
Pages – 167 [acf field=”pages”]





Reviews
There are no reviews yet.