ఈ ఆత్మగీతాలు అని సున్నితంగ మనస్సును తట్టిలేపినట్లు ఉంటాయి
ఈ కవితా సంపుటి లోనిఆత్మగీతాల గురించి చెప్పే ముందు నరేష్కుమార్ సూఫీ అన్న గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలి.. సూఫీ అనే పదం వింటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది నరేష్ బ్రోనే.. మేము ఫేస్బుక్కు ద్వారా చాలా కాలం గా తెలిసున్నా వ్యక్తిగతంగా ఏ మాత్రం పరిచయం లేదు ఇన్స్టాగ్రాంలో రీల్స్ అలా అలా షేర్ చేసుకుంటూనే కాస్త కాస్త పరిచయం పెంచుకున్నా. ఎందుకనో ఒకరోజు అలా ఫొన నుంబెర్ అడగ్గానే ఇచ్చేసాడు వెంటనే కాల్ […]
ఈ ఆత్మగీతాలు అని సున్నితంగ మనస్సును తట్టిలేపినట్లు ఉంటాయి Read More »

