మలయాండీని గుర్తు చేశావు అశేరా !
ప్రొఫెసర్. మలయాండీ అనే తమిళ ఆంథ్రోపాలజిస్ట్ కర్నూలు జిల్లా అడవుల్లో పరిశోధనలు చేస్తూ ఓ గుహలోకి వెళ్లినాడంట. ఆ గుహ గోడ పైన ఓచోట ‘చిత్రలిపి’ చూసి ఆసక్తితో రాసుకొచ్చి కొన్నేళ్లు ఆ చిత్రలిపిని చదవడం మీదనే సమయమంతా వెచ్చించి ఒక మంచిరోజున ‘యురేకా’ అని అరిచి అప్పుడు మద్రాసులో ఉంటున్న ఒకానొక ‘తెలుగు చరిత్రకారుడి’ దగ్గరకు పరిగెత్తి, అయ్యా మీ తెలుగుకు పూర్వ రూపం దొరికిందండి. భాషగా మీ తెలుగుకి ఎనిమిది వేల ఏళ్ల చరిత్ర […]
మలయాండీని గుర్తు చేశావు అశేరా ! Read More »


